BookShared
  • MEMBER AREA    
  • పేక మేడలు / చదువుకున్న కమల [Peka Medalu / Chaduvukunna Kamala]

    (By Ranganayakamma)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 20 MB (20,079 KB)
    Format PDF
    Downloaded 570 times
    Last checked 7 Hour ago!
    Author Ranganayakamma
    “Book Descriptions: పేక మేడలు

    భర్త పెత్తందారీతనం వల్ల అవమానాలు అనుభవిస్తూ విసిగి నిరాశలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న ఒక స్త్రీ కథ ఇది. ఆ స్త్రీ బాధని పంచుకునే వాళ్ళూ, ఆమెకు కొంచెం మంచి మార్గం చూపేవాళ్ళూ ఒకరో ఇద్దరో ఉంటారు, కథలో. కానీ ఆమె సంఘభీతి వల్ల ఆ మంచి మాటలు చెవిన పెట్టదు. ఎవరెంత మందలించినా ఆ మూర్ఖత్వం లోంచి బైటపడదు. చివరికి తన మూర్ఖత్వానికి తనే ఆహుతి అవుతుంది.

    ఈ నవల రచనా కాలం 1962. ఈ నవల, మొదట, 1962లో 'ఆంధ్రప్రభ' వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. పుస్తకంగా, 1962 జూలై నించీ, 2003 మార్చి వరకు 9 ముద్రణలు వచ్చింది. 10 వ ముద్రణ 2010 సెప్టెంబరు.

    చదువుకున్న కమల

    కమల, వ్యక్తుల జీవితాల్లోనూ, సమాజ ధర్మాల్లోనూ అభివృద్ధిని కాంక్షించే పాత్రే. తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనల్లో, మూర్ఖంగా బాధాకరంగా ఉన్న విషయాలు మారాలని ఆమె కోరుకుంటుంది. నిత్య జీవితాన్ని ఇబ్బందికరంగా చేసే పరిస్థితులతో సతమతమవుతూ, కొన్ని విషయాల గురించి అభివృద్ధి కరంగా ఆలోచిస్తుంది. కొన్ని విషయాలలో కొంత రాజీ ధోరణి కనబరుస్తుంది.

    కమలకూ, మధుమూర్తికీ కష్టం కలిగించిన ఇబ్బందుల కన్నిటికీ పరిష్కారంగా మూర్ఖపు తల్లిదండ్రుల నించి వేరు పడడం ఒక్కటే మార్గంగా కనపడింది. ఇది తాత్కాలికమైన పరిష్కారం మాత్రమే. శాశ్వత పరిష్కారాలు జరిగే వరకూ తాత్కాలిక పరిష్కారాలు చేసుకోకుండా ఉంటామా? ఒక సమస్యని తక్షణం ఎలా అవసరమైతే అలా పరిష్కరించుకోవాలి. దాని వల్ల కలిగే ఫలితం కొంచెమే అయినప్పటికీ అదే అప్పటి సమస్యని చక్కబరుస్తుంది. అది శాశ్వత పరిష్కారానికి కూడా దారి తీస్తుంది.

    ఈ నవల రచనా కాలం 1966. ఈ నవల, మొదట, 1966లో 'జ్యోతి' మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. పుస్తకంగా, 1966 నించీ, 2004 మార్చి వరకు 7 ముద్రణలు వచ్చింది. 8 వ ముద్రణ 2010 సెప్టెంబరు.”

    Google Drive Logo DRIVE
    Book 1

    Amma Diarylo Konni Pageelu

    ★★★★★

    Ravi Mantri

    Book 1

    చివరి గుడిసె (Chivari Gudise)

    ★★★★★

    Kesava Reddy

    Book 1

    ప్రేమ సింహాసనం [Prema Simhasanam]

    ★★★★★

    Yaddanapudi Sulochana Rani

    Book 1

    మన్యంరాణి (Manyamraani)

    ★★★★★

    Vamsi

    Book 1

    డబ్బు టుది పవరాఫ్ డబ్బు [Dabbu to the Power of Dabbu]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    The Alchemist

    ★★★★★

    Paulo Coelho

    Book 1

    తులసి [Tulasi]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    అతడు అడవిని జయించాడు (Athadu Adavini Jayinchaadu)

    ★★★★★

    Kesava Reddy

    Book 1

    తప్పు చేద్దాం రండి..! [Tappu cheddam Randi]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    అంతర్ముఖం [Antarmukham]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    వెన్నెల్లో ఆడపిల్ల [Vennello Aadapilla]

    ★★★★★

    Yandamoori Veerendranath