ప్రేమ సింహాసనం [Prema Simhasanam]
(By Yaddanapudi Sulochana Rani)


Size | 27 MB (27,086 KB) |
---|---|
Format | |
Downloaded | 668 times |
Last checked | 14 Hour ago! |
Author | Yaddanapudi Sulochana Rani |
చెప్పు స్వప్నా ఎందుకిలా చేశావు ? ణా ప్రేమ నీకు ధైర్యం యివ్వలేకపోయింది కదూ ! అన్నాడు.
కాదు కాదు ధైర్యం యివ్వకపోతే నేనిలా దూరంగా బ్రతకలేను. నేను చచ్చిపోదామనే అనుకున్నాను. కానీ కానీ - బాబు నాకు ఆ సాహసం లేకపోయింది.
స్వప్నా ఓ అమరంగి బొమ్మ . కుంగదీసే పేదరికానికి తోడూ హంతకి అన్న ముద్ర కూడా పడింది. అడుగడుగునా నిరాదరణ ఎదురైనది . దాంతో ఆత్మహత్యాత్నం సైతం చేస్తుంది స్వప్న. ఆ నిరాశావహ స్థితి లో ప్లీడర్ వ్రుతిలో ఉన్న సుదీర్ ఆమెకు అండగా నిలిచాడు. హృదయ సామ్రాజం లో ప్రేమ సింహాసనం వేసి ఆమెను నిలపాలని తలచాడు. కానీ స్వప్న ధైర్యాన్ని కూడదీసుకోలేక పోయింది. అందరిలోకి మళ్ళి రావాలన్న సుదీర్ ఆకాంక్షను ఆమె తీర్చలేక పోయింది. పిరికితనం తో రాను రాను మరీ ముడుచుకు పోయింది. ఇదే సుధీర్ను చికాకు పెట్టింది.
అప్పుడేం జరిగింది. స్వప్న, సుదీర్లు విదిపోయారా ? ప్రేమ సింహాసనాన్ని స్వప్న వదులుకుందా ? నిజమైన ప్రేమ ఎన్ని అడ్డంకులనైన దాటగల శక్తిని స్తుందని చాటే యద్దనపూడి సులోచనారాణి వినూత్న నవల”