BookShared
  • MEMBER AREA    
  • స్వీట్ హోమ్ [Sweet Home]

    (By Ranganayakamma)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 22 MB (22,081 KB)
    Format PDF
    Downloaded 598 times
    Last checked 9 Hour ago!
    Author Ranganayakamma
    “Book Descriptions: స్వీట్ హోమ్ నవల మొదటి భాగం 1967లోనూ, రెండవ భాగం 1968లోనూ, మూడవ భాగం 1999లోనూ వెలువడ్డాయి. 2004లో ఈ మూడు భాగాలూ కలిపి ఒకే సంపుటంగా వెలువడింది.

    ఈ నవల విమల, బుచ్చిబాబు అనే భార్యభర్తల కథ. బుచ్చిబాబుకి, 'భర్త స్వభావం' లేదు. భార్య మీద పెత్తనాలు చెయ్యడం, ఆధిక్యత కోసం తహతహలాడడం చెయ్యడు. విమలకి కూడా 'భార్య స్వభావం' లేదు. భర్త ముందు పిరికిగా, జంకుగా లొంగుబాటుగా ప్రవర్తించదు. ఇద్దరూ చనువుగా, స్నేహంగా ఉంటారు.

    కొంతమంది మనుషులు తెలియకే తప్పులు చేస్తారు. తప్పు చేసినట్టు తెలుసుకోగానే దాన్ని సరిజేసుకోడానికి తహతహలాడుతారు. విమలా బుచ్చిబాబు అలాంటి వాళ్ళే. మరి వీరి కథ చదువుకోడం, వీళ్ళని తెలుసుకోడం పాఠకులకు ఆసక్తిగా ఉండదూ?

    సంసారంలో కలకాలం కలసిమెలసి సాగేందుకు, నిండైన జీవితం గడిపేందుకు భార్యభర్తలు ఎలా నడుచుకోవాలో సూచించే కథ ఇది. కథ హాస్యంగా సాగుతూనే, భార్యభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది.

    ఒక ఇల్లు నిజంగానే స్వీట్ హోమ్ అవ్వాలంటే, స్త్రీ పురుషులిద్దరూ చాలా జ్ఞానవంతులై వుండాలి, మంచి చెడ్డల విచక్షణ గల వాళ్ళై వుండాలని అంటారు రచయిత్రి.”

    Google Drive Logo DRIVE
    Book 1

    వెన్నెల్లో ఆడపిల్ల [Vennello Aadapilla]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    చివరి గుడిసె (Chivari Gudise)

    ★★★★★

    Kesava Reddy

    Book 1

    విజేత [Vijetha]

    ★★★★★

    Yaddanapudi Sulochana Rani

    Book 1

    కీర్తి కిరీటాలు [Keerthi Kireetalu]

    ★★★★★

    Yaddanapudi Sulochana Rani

    Book 1

    అంతర్ముఖం [Antarmukham]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    అతడు అడవిని జయించాడు (Athadu Adavini Jayinchaadu)

    ★★★★★

    Kesava Reddy

    Book 1

    Adhunika Mahabharatam

    ★★★★★

    Gunturu Seshendra Sharma

    Book 1

    చివరకు మిగిలేది [Chivaraku Migiledi]

    ★★★★★

    Butchi Babu

    Book 1

    అసమర్ధుని జీవయాత్ర [Asamardhuni Jeevayatra]

    ★★★★★

    Tripuraneni Gopichand

    Book 1

    అమరావతి కథలు [Amaravati Kathalu]

    ★★★★★

    Satyam Sankaramanchi