శ్వేతగులాబి [Swetha Gulabi]
(By Yaddanapudi Sulochana Rani) Read EbookSize | 21 MB (21,080 KB) |
---|---|
Format | |
Downloaded | 584 times |
Last checked | 8 Hour ago! |
Author | Yaddanapudi Sulochana Rani |
అతను లాకెట్ చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి,ఆ లాకెట్ చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూసాడు. సందేహం లేదు. ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టి చేతుల జాకెట్టు,కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు యింకెవరు? పారిజాతమే! నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కు పోయినట్టుగా నిల్చిపోయినాయి.”