ఇదండీ మహా భారతం [Idandi Maha Bharatam]



Note: If you encounter any issues while opening the Download PDF button, please utilize the online read button to access the complete book page.
Size | 23 MB (23,082 KB) |
---|---|
Format | |
Downloaded | 612 times |
Status | Available |
Last checked | 10 Hour ago! |
Author | Ranganayakamma |
“Book Descriptions: ఇదండీ మహా భారతం!
[మొగ్గా పువ్వూలేని, కాయా పండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల వికృతాల, వికారాల, కౄరత్వాల అబద్దాల, కట్టు కధల, పుక్కిటి పురాణాల పుట్ట!]
"తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి" - సామెత! గారెలు తిన్న వాళ్ళకి, వాటి రుచి తెలిసే ఉంటుంది. భారతం చదవని వాళ్ళు దాని రుచి కూడా చూడండి ఒక సారి!
పరిచయం - రంగనాయకమ్మ. పరిచయానికి ఆధారం:
1. వ్యాస మహా భారతానికి కె. ఎం. గంగూలీ చేసిన ఇంగ్లీషు వచనానువాదం - ''ది మహా భారత ఆఫ్ కృష్ణ ద్వైపాయన వ్యాసా'',
2. కవిత్రయం రాసిన "శ్రీమదాంధ్ర మహా భారతము",
3. పురిపండా అప్పలస్వామి గారి ''వ్యావహారికాంధ్ర మహా భారతం''”