Ramagrama Nunchi Ravanalanka Daaka

(By Sitaramaraju Indukuri)

Book Cover Watermark PDF Icon
Download PDF Read Ebook

Note: If you encounter any issues while opening the Download PDF button, please utilize the online read button to access the complete book page.

×


Size 27 MB (27,086 KB)
Format PDF
Downloaded 668 times
Status Available
Last checked 14 Hour ago!
Author Sitaramaraju Indukuri

“Book Descriptions: రామగ్రామ నుంచి రావణలంక దాకా
సీతారామరాజు ఇందుకూరి నవల

Ramagrama Nunchi Ravanalanka Daaka

Novel by Sitaramaraju Indukuri

ఏ పనీ లేకుండా జాలీగా తిరుగుతున్న నానీ, గుప్తనిధుల కోసం గాలిస్తున్న పల్లవితో కలిసి తాను ఏనాడూ ఊహించని సాహస ప్రయాణం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది?

రామగ్రామ నుంచి మొదలై రావణలంక దాకా సాగే సాహసయాత్ర ఈ నవల. విలువకట్టలేని గుప్తనిధుల కోసం కొండలు దాటి, కోనలు దాటి, అడవులు దాటి, సముద్రాలు దాటి, అడుగడుగునా ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ సాగిపోయే ఈ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుతుంది?

ఆద్యంతం రక్తికట్టించే కథనంతో సాగే ఈ నవల చదివి తెలుసుకోవాల్సిందే!”