BookShared
  • MEMBER AREA    
  • కొండపొలం [Kondapolam]

    (By Sannapureddy Venkatarami Reddy)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 25 MB (25,084 KB)
    Format PDF
    Downloaded 640 times
    Last checked 12 Hour ago!
    Author Sannapureddy Venkatarami Reddy
    “Book Descriptions: నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్లీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. కొన్ని తరాలుగా ఈ గొర్రెల కాపరుల కుటుంబాలకు ఇలా తరచు కొండపొలం పోవలసి రావటం తప్పకపోవటంతో, ఒక ప్రత్యేకమైన జీవనవిధానం, పద్ధతులు, ఆచారాలు ఏర్పడ్డాయి.

    ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. ఎడగండునీ, చిరుబులినీ గుర్తుపట్టగలగాలి. పెద్దపులి ఆనుపానులు తెలుసుకోగలగాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. ఈ నిత్యజీవిత సాహసయాత్రలో మనల్ని భాగస్వాములను చేస్తుంది ఈ కొండపొలం నవల.”

    Google Drive Logo DRIVE
    Book 1

    లెటర్స్ టు లవ్

    ★★★★★

    కడలి సత్యనారాయణ

    Book 1

    Amma Diarylo Konni Pageelu

    ★★★★★

    Ravi Mantri

    Book 1

    సాయంకాలమైంది [Saayankaalamaindi]

    ★★★★★

    Gollapudi Maruthi Rao

    Book 1

    చివరకు మిగిలేది [Chivaraku Migiledi]

    ★★★★★

    Butchi Babu

    Book 1

    మహా ప్రస్థానం [Maha Prasthanam]

    ★★★★★

    Srirangam Srinivasarao

    Book 1

    బారిష్టర్ పార్వతీశం [Barrister Parvateesam]

    ★★★★★

    Mokkapati Narasimha Sastry

    Book 1

    Swami and Friends (Phoenix Fiction)

    ★★★★★

    R.K. Narayan

    Book 1

    కడలి కథలు

    ★★★★★

    కడలి సత్యనారాయణ

    Book 1

    Nallagonda Kathalu

    ★★★★★

    V. Mallikarjun

    Book 1

    Irani Cafe - Short Stories (ఇరానీ కేఫ్ - కథలు)

    ★★★★★

    V. Mallikarjun

    Book 1

    The Immortals of Meluha (Shiva Trilogy, #1)

    ★★★★★

    Amish Tripathi