BookShared
  • MEMBER AREA    
  • సౌగంథి [Sowgandhi]

    (By Yaddanapudi Sulochana Rani)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 27 MB (27,086 KB)
    Format PDF
    Downloaded 668 times
    Last checked 14 Hour ago!
    Author Yaddanapudi Sulochana Rani
    “Book Descriptions: సౌగంధి పల్లెటూరి అమ్మాయి. బావ వత్సల్ అంటే అమితమైన ప్రేమ. పట్నంలో ఉన్న జ్వాల, సుదేష్ణల బోధనలతో స్వతంత్రంగా బతకాలనుకుంటుంది. అలా అనుకుంటుంటన్న సమయంలో వత్సల్ తో పెళ్లి జరిపించడానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోతాయి. రేపు పెళ్లనగా తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని వత్సల్ కు చెప్పేస్తుంది. తప్పు తనవైపున ఉండేలా వత్సలే సడన్ గా పెళ్లి ఇప్పుడు వద్దని చెబుతాడు. పల్లెను వదిలి పట్నం వచ్చిన అమ్మాయి నిజంగానే తన కాళ్లపై తాను నిలబడుతుంది. కానీ…

    పట్నపు మనుష్యుల మోసాలలోంచి బయటకు వస్తుందా? వ్యాపారాభివృద్ధిలో బాగంగా నమ్మిన వినోద్, జ్వాలలు మోసం చెస్తే చివరకు ఎలా బయట పడింది. అమితంగా ప్రేమించిన వత్సల్ ని చివరకు పెళ్లచేసుకుందా… అడుగడుగునా మలుపులు తిరుగుతూ… పట్నపు వాసపు బతుకులను, పల్లెబతుకులను కళ్లకు కట్టిన చిత్రిస్తూ సాగిన నవలా దేశపు రాణి యద్ధనపూడి సులోచనరాణి గారి కలం నుండి వెలువడిన అద్భుతమైన నవలా సౌగంధి.”

    Google Drive Logo DRIVE
    Book 1

    One Indian Girl

    ★★★★★

    Chetan Bhagat

    Book 1

    ఆఖరి పోరాటం [Akhari Poratam]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    తిలక్ కథలు (Tilak Kathalu)

    ★★★★★

    Devarakonda Bala Gangadhar Tilak

    Book 1

    Tuesdays with Morrie

    ★★★★★

    Mitch Albom

    Book 1

    తులసి [Tulasi]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    తులసిదళం [Tulasi Dalam]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    మహా ప్రస్థానం [Maha Prasthanam]

    ★★★★★

    Srirangam Srinivasarao

    Book 1

    అతడే ఆమె సైన్యం [Athade Aame Sainyam]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    మరణ మృదంగం [Marana Mrudangam]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    రాక్షసుడు [Raakshasudu]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    అష్టావక్ర [Ashtavakra]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    లేడీస్ హాస్టల్ [Ladies Hostel]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    చీకట్లో సూర్యుడు [Cheekatlo Suryudu]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    వెన్నెల్లో ఆడపిల్ల [Vennello Aadapilla]

    ★★★★★

    Yandamoori Veerendranath

    Book 1

    పాకుడురాళ్లు Paakudu Raallu

    ★★★★★

    Ravuri Bharadhwaja

    Book 1

    One Part Woman

    ★★★★★

    Perumal Murugan