BookShared
  • MEMBER AREA    
  • రాముడుండాడు రాజ్జిముండాది

    (By Kesava Reddy)

    Book Cover Watermark PDF Icon Read Ebook
    ×
    Size 22 MB (22,081 KB)
    Format PDF
    Downloaded 598 times
    Last checked 9 Hour ago!
    Author Kesava Reddy
    “Book Descriptions: కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనేక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు,మనోప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ‘రాముడుండాడు రాజ్జిముండాది’ అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు.

    ‘రాముడుండాడు రాజ్జిముండాది’ అని వలసల విషయంలో ప్రజలకేర్పడిన భారోసలోనే ఈ పరిణామం లోని రహస్యం ఇమిదిఉన్నది. దేశం గోద్దుబోయిందా, ఇంత సువిశాల దేశం ఇది –బతకకపోతామా అని బయల్దేరలేదు వారలు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి యంత్రాలు, మార్కెట్ వచ్చాక రాజ్యం (ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి పర్యాయపదం) జీవనోపాధి కలిగిస్తుందనే ఒక ఎండమావి ఏర్పడింది. పుట్టిచినవాడు రాతి కింద కప్పకు కూడ బతుకు దెరువు చూపకపోడనే విశ్వాసం మత శాస్త్రాలన్నీ ఉగ్గుపాలతో రంగరించి పోసినదే. కనక రాముడూ రాజ్జీవూ కలసి పోయాయి. బ్రాహ్మణీయ హిందూ మత విశ్వాసం కలిగించిన మాయకు మార్కెట్ మాయతోడైంది.”

    Google Drive Logo DRIVE
    Book 1

    స్మశానం దున్నేరు (Smashanam dunneru)

    ★★★★★

    కేశవ రెడ్డి (Kesava Reddy)

    Book 1

    The Subtle Art of Not Giving a F*ck: A Counterintuitive Approach to Living a Good Life

    ★★★★★

    Mark Manson

    Book 1

    Virat

    ★★★★★

    Ponugoti Krishna Reddy

    Book 1

    White Nights

    ★★★★★

    Fyodor Dostoevsky

    Book 1

    అసమర్ధుని జీవయాత్ర [Asamardhuni Jeevayatra]

    ★★★★★

    Tripuraneni Gopichand

    Book 1

    Siddhartha

    ★★★★★

    Hermann Hesse

    Book 1

    చివరకు మిగిలేది [Chivaraku Migiledi]

    ★★★★★

    Butchi Babu