“Book Descriptions: అతను- అతను ప్రేమించిన అమ్మాయి- మళ్లీ అతన్ని ప్రేమించిన మరో అమ్మాయి - ఈ వలయంలోంచి పైకి చూస్తే అన్నీ సహజమైన ప్రేమ వ్యవహారాలు కాక మోహవ్యాపారులై పోవడం గట్టిచిక్కే - అతన్ని రంగుల ప్రపంచంలో జూదల్లో, మనసు లేని వ్యాపారల్లో వున్న హిపోక్రసి మీద తిరగబడేలా చేసింది. ఈ నవ నాగరికతతో సరిపుచ్చుకోలేక, యిమడలేక అతను ముక్కు ముసుకోని హిమాలయాలకు పారిపోయి తపస్సు చేసుకోవాలా?
ఈ గందరగోళంలోనే, ఈ కృత్రిమ పారిశ్రామక నాగరికతతోనే జనం మధ్య వుంటూ ఋషిలా తనకిష్టమైన జీవితాన్ని నీజాయితిగా గడపడం సాధ్యమవుతుందా? తేల్చి చెప్పే సమస్యాత్మక నవల.” DRIVE